హైదరాబాద్: 28°C
వార్తలు

జర్మనీ విశ్వవిద్యాలయాలతో కేయూ ఎంఓయూలు

Advertisement

HNK: కాకతీయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయీకరణలో భాగంగా జర్మనీలోని మూడు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాల (ఎంఓయూ) ప్రక్రియను ప్రారంభించింది. ఉపకులపతి కె. ప్రతాప్ రెడ్డి జర్మనీ పర్యటనలో బుధవారం ఈ చర్యలు చేపట్టారు. ఈ ఒప్పందాల ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు సంయుక్త పరిశోధనలు, విదేశీ విద్య, పరస్పర మార్పిడి కార్యక్రమాల్లో అవకాశాలు లభించనున్నాయి.

Advertisement

Advertisement