గద్వాల దౌదరిపల్లి 7వ వార్డులో అంగన్వాడీ కేంద్రాల రీ-లోకేషన్ పేరుతో టీచర్ల కేటాయింపులను రద్దు చేయాలని స్థానికులు కోరారు. కౌన్సిలర్ టీఎన్ఆర్ జగదీశ్ ఆధ్వర్యంలో మహిళలు, వార్డు పెద్దలు అదనపు కలెక్టర్ బి.నర్సింగ్ రావుకు వినతిపత్రం అందించారు. స్థానిక అర్హులకు అవకాశం కల్పించాలని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
వార్తలు
అంగన్వాడీ రీ-లోకేషన్ రద్దుకు వినతి
Advertisement
Advertisement
Advertisement


