హైదరాబాద్: 28°C
వార్తలు

విదేశీ ఉన్నత విద్య ఆర్థిక సహాయానికి దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

KMM: 2026 విద్యా సం. నికి గాను విదేశీ ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అధికారులు తెలిపారు. లక్షలు, డిగ్రీ, పీజీలో 60% ఉత్తీర్ణత శాతం ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 31 లోగా జిల్లా కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement