కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల్లో పేదలకు పంపిణీ చేసే బియ్యం నాణ్యతను మెరుగుపరిచేందుకు అందులో నూకల పరిమితిని 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అలాగే పార్ బాయిల్డ్(ఉప్పుడు బియ్యం)లో నూకల పరిమితిని కూడా 16 నుంచి 5 శాతానికి కుదించనుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా 80కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
వార్తలు
ఇకపై రేషన్ దుకాణాల్లో.. మరింత మెరుగైన బియ్యం
Advertisement
Advertisement
Advertisement


