SRPT: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాటు పంచామృతాభి షేకం చేపట్టారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు.
వార్తలు
లక్ష్మీనరసింహునికి నిత్యకల్యాణం
Advertisement
Advertisement
Advertisement


