హైదరాబాద్: 28°C
వార్తలు

స్కూల్‌కు వెళ్లిన బాలుడు అదృశ్యం.. కేసు నమోదు

Advertisement

కలసపాడు(M) రాజుపాలెంకు చెందిన షేక్ మున్నాఫ్ (15) అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. స్కూల్‌కు వెళ్లిన మున్నాఫ్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తండ్రి షేక్ దస్తగిరి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుభాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే 9121100632 నంబర్‌కు సమాచారం అందించాలని SI విజ్ఞప్తి చేశారు.  

Advertisement

Advertisement