హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మలమడుగుకు రేపు సీఎం చంద్రబాబు

Advertisement

KDP: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 3న జమ్మలమడుగు పర్యటనకు రానున్నారు. ఉదయం 10.30 గంటలకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ హెలిప్యాడ్‌కు చేరుకుని, కన్యతీర్థం శ్రీ సుందరేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం ప్లాంట్‌ను సందర్శించి శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.10 గంటలకు హెలికాప్టర్‌లో కుప్పం బయలుదేరనున్నారు.  

Advertisement

Advertisement