PLD: ప్రత్యేక సహకార వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లాలో "పాల రచ్చబండ" కార్యక్రమం నిర్వహించనున్నట్లు పల్నాడు డీసీఓ నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తిదారులతో సమావేశమై పాల దిగుబడి పాల సేకరణ, రైతులు సమస్యలు, సహకార సంఘాల బలోపేతంపై చర్చలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తిదారులు, సహకార సంఘాల ప్రతిని పాల్గొననున్నారు.
వార్తలు
నేడే పాల రచ్చబండ: డీసీఓ నాగరాజు
Advertisement
Advertisement
Advertisement


