హైదరాబాద్: 28°C
వార్తలు

ఎరువుల దుకాణంలో టాస్క్ ఫోర్సు అధికారుల తనిఖీ

Advertisement

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని శ్రీ సాయినాధ్ విత్తనాలు, ఎరువుల దుకాణంలో బుధవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టాక్ రిజిస్టర్లు, ఇన్వాయిసులు, విత్తనాల ఎక్స్‌పైరీ తేదీలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం అమ్మకాలు జరుగుతున్నాయా అని చెక్ చేశారు. MAO రాజశేఖర్, RI రజాక్ పాల్గొన్నారు. నాణ్యమైన ఎరువులు అందించాలన్నారు.

Advertisement

Advertisement