హైదరాబాద్: 28°C
వార్తలు

లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

Advertisement

SRPT: సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం హుజూర్ నగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదిలో విద్యార్థినులతో ముచ్చటించి, బ్లాక్ బోర్డుపై స్వయంగా గణిత పాఠాలు బోధించి సందేహాలు నివృత్తి చేశారు. చదువుతోపాటు క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Advertisement