హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 3 సీఎం పర్యటన.. ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్ష

Advertisement

KDP: జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద జూలై 3న సీఎం నారా చంద్రబాబు నాయుడు జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. హెలిప్యాడ్, స్టీల్ ప్లాంట్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను కలెక్టర్, డీఐజీ, ఎస్పీ తదితర అధికారులు పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.       

Advertisement

Advertisement