రెడ్ బుల్, పెప్సికో, మాన్ స్టర్‌తో సహా ఆరు ఎనర్జీ డ్రింక్ బ్రాండ్లకు FSSAI నోటీసులు జారీ చేసింది. ఎనర్జీ డ్రింక్‌గా చెప్పుకుంటూ తప్పుడు లేబులింగ్ వేస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని చర్యలు తీసుకుంది. నోటీసులు ఇచ్చిన వాటిలో రెడ్ బుల్, పెప్సికో-అడ్రెనలిన్ రష్, కాంపా, స్టింగ్, హెల్ ఎనర్జీ, కోకాకోలా-మాన్‌స్టర్ ఎనర్జీ డ్రింక్‌లు ఉన్నాయి.
వార్తలు
ఆరు ఎనర్జీ డ్రింక్ బ్రాండ్లకు నోటీసులు
Advertisement
Advertisement
Advertisement


