AP: బాపట్ల జిల్లా చీరాల మూడు రోడ్ల సెంటర్‌లో ఆరు నెలల చిన్నారి అపహరణ కలకలం రేపింది. చిత్తుకాగితాలు ఏరుకునే దంపతులు ఓ షాపు అరుగుపై నిద్రిస్తుండగా, వారి కుమారుడు అంజిబాబును గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
వార్తలు
ఆరు నెలల చిన్నారి అపహరణ
Advertisement
Advertisement
Advertisement


