AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షలో ఉండి కూడా అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమని వైసీసీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారం కోసం వైసీపీ కుల రాజకీయాలు చేస్తోందనడం సరికాదన్నారు. కాపులను ఎవరూ క్రిమినల్స్‌గా ప్రొజెక్ట్ చేయలేదని, కాకినాడ సభలో గాదె సాయికృష్ణను రౌడీ అని ఆరోపించింది పవన్ కళ్యాణే అని గుర్తుచేశారు.
వార్తలు
పవన్‌పై అంబటి రాంబాబు ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement


