హైదరాబాద్: 28°C
వార్తలు

మీ పిల్లలను డేకేర్ సెంటర్‌కు పంపిస్తున్నారా?

Advertisement

డేకేర్ సెంటర్‌లో పిల్లలను శారీరకంగా హింసించిన ఘటన బెంగళూరులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా ఐదుగురు మహిళా సంరక్షకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ ఉన్న రెండు నుంచి మూడేళ్ల వయసున్న పిల్లలను ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌లో పెట్టడం, వెస్ట్రన్ టాయిలెట్‌పై కూర్చోబెట్టడం, బాత్‌రూమ్‌ల్లో బంధించడం వంటివి చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Advertisement