హైదరాబాద్: 28°C
వార్తలు

ఖమేనీ అంత్యక్రియలకు ఖర్గేకు ఆహ్వానం

Advertisement

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మృతిచెందిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్‌ ఖమేనీ అంత్యక్రియలకు కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ నేతలు సల్మాన్ ఖుర్షీద్, పవన్‌ ఖేడాను ఇరాన్‌ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement