ఓ యువకుడు భవనం బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ముంబైలోని దహిసర్ ఈస్ట్‌లో జరిగింది. ఆ యువకుడిని గమనించిన స్థానిక వ్యక్తి వెంటనే స్పందించి.. అతడిని మాట్లల్లో పెట్టి సాహసోపేతంగా వెనక్కి లాగి ప్రాణాలు కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన వ్యక్తి
Advertisement
Advertisement
Advertisement


