ముంబైను భారీ వర్షాల కారణంగా లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నారు. రైళ్లు 30 నిమిషాలు లేటుగా నడవడం వల్ల బోరివళి స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ మేరకు ప్రయాణికులు కిక్కిరిసిన వీడియో వైరల్ అవుతోంది. వర్షాకాలంలో కూడా రైళ్లు సజావుగా సాగేలా ప్రభుత్వం మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఈ సందర్భంగా ప్రయాణికులు డిమాండ్ చేశారు.
వార్తలు
భారీ వర్షం .. రైల్వేస్టేషన్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు
Advertisement
Advertisement
Advertisement


