హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisement

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పదవీకాలాన్ని పొడిగించింది. ఈ మేరకు మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14తో ఆయన పదవీకాలం ముగియడంతో.. తాజా ఉత్తర్వుల ప్రకారం 2027 జూలై 14 వరకు విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఆయన కొనసాగనున్నారు

Advertisement

Advertisement