వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై మెటాకు నోటీసులు ఇచ్చింది. దీనిపై 3 రోజుల్లో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. రోల్-అవుట్‌పై తాత్కాలిక బ్రేక్ వేయాలని పేర్కొంది. యూజర్ల భద్రత, ప్రైవసీ నిబంధనల దృష్ట్యా చర్యలు చేపట్టాలని, ఈ అంశంపై చర్చలు, సమీక్ష తర్వాతే కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకోవాలని చెప్పింది.
వార్తలు
WHATSAPPకు షాక్.. కేంద్రం నోటీసులు
Advertisement
Advertisement
Advertisement


