హైదరాబాద్: 28°C
వార్తలు

తుప్పు నివారణకు ప్రత్యేక చర్యలు అవసరం

Advertisement

VSP: నైరుతి రుతుపవనాల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉప్పుగాలులు, అధిక తేమ కారణంగా ప్రభుత్వ మౌలిక సదుపాయాలు వేగంగా దెబ్బతింటున్నాయని నిపుణులు తెలిపారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ జింక్ అసోసియేషన్ (ఇండియా) డైరెక్టర్ డా. రాహుల్ శర్మ మాట్లాడారు. రహదారులు, వంతెనలు, ఓడరేవులు వంటి నిర్మాణాల్లో తుప్పు నిరోధక ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.

Advertisement

Advertisement