KMM: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.94 లక్షలు దోచేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను ఖమ్మం పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు. 'డొలాట్ క్యాపిటల్' సంస్థలో పెట్టుబడి పేరిట ఖమ్మం ఉద్యోగిని వీరు మోసం చేశారు. పోలీసుల దర్యాప్తులో త్రివేండ్రానికి చెందిన ఆషీనా, నిసముద్దీన్‌లు దొరికిపోయారు. వీరి ఖాతాల్లోకి రూ.13 లక్షలు బదిలీ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
వార్తలు
రూ.94 లక్షల ట్రేడింగ్ మోసం కేసులో ఇద్దరి అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


