హైదరాబాద్: 28°C
వార్తలు

'రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయండి'

Advertisement

PPM: రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ పాలక్ వర్మ అన్నారు. బుధవారం పార్వతీపురంలో డిసిసి అధ్యక్షులుదాలి నాయుడు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని ఆదేశించారు.

Advertisement

Advertisement