పాక్‌లోని సిక్కుల పవిత్ర ప్రార్థనాస్థలం కూల్చివేత ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 125 ఏళ్ల నాటి గురుద్వారా కూల్చివేత ఘటన హేయమైన చర్య అని మండిపడింది. ఈ దాడులపై పాక్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తింది. వెంటనే నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
వార్తలు
గురుద్వారా కూల్చివేతపై భారత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement


