కర్ణాటకలోని బెళగావి జిల్లాలో పురాతన మెట్ల బావిని పునరుద్ధరించారు. పైనుంచి చూసినప్పుడు ఈ బావి శివలింగం ఆకారంలో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముతగ గ్రామ పంచాయతీ పరిధిలోని కాంచవీర్ నగర్‌లో ఉన్న 300 సంవత్సరాల నాటి బావి సుమారు 80 అడుగుల లోతులో ఉంది. ఈ నిర్మాణం బీజాపూర్ ఆదిల్ షాహీ వాస్తు శైలిని పోలి ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.
వార్తలు
శివలింగం ఆకారంలో మెట్ల బావి.. ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement


