అమెరికాకు భారత్ విశ్వసనీయ మిత్రదేశమని US సెనెటర్ స్టీవ్ డైన్స్ వెల్లడించారు. భారత్‌కు వచ్చినప్పుడు తను ఫోన్ తీసుకువెళ్తానని.. అదే చైనాకు వెళ్తే మాత్రం ఫోన్‌ను ఇంట్లోనే పెట్టి వెళ్తానని తెలిపారు. ఢిల్లీపై ఉన్న నమ్మకం బీజింగ్‌పై లేదన్నారు. అయితే బీజింగ్‌తో వాషింగ్టన్ పూర్తిగా సంబంధాలు తెంచుకోదని.. నష్ట భయాలను తగ్గించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు.
వార్తలు
'భారత్‌కు తీసుకెళ్తా..చైనా వెళ్తే ఇంట్లో పెట్టేస్తా'
Advertisement
Advertisement
Advertisement


