హైదరాబాద్: 28°C
వార్తలు

బాలికపై అత్యాచారం.. 4 హోటళ్లపై బుల్డొజర్ యాక్షన్

Advertisement

రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం సంచలనం సృష్టించింది. ఈ కేసులో బాధిత బాలికపై ఐదురోజుల పాటు 30 మందికి పైగా వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం ఈ కేసుకు సంబంధం ఉన్న నాలుగు హోటళ్లను బుల్డోజర్లతో కూల్చివేసింది. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు.

Advertisement

Advertisement