అయోధ్య రామాలయం పూర్తయి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు కేంద్రమంత్రి అమిత్ షా రాముడిని ఎందుకు దర్శించలేదని మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. శ్రీరాముడి పేరును అత్యధికంగా రాజకీయాల్లో ఉపయోగించిన వ్యక్తి అమిత్ షానేన్నారు. కేంద్రమంత్రి తన ప్రసంగాల్లో 42 కంటే ఎక్కువ సార్లు రామాలయం పేరును ప్రస్తావించి ఓట్లు అడిగారని చెప్పారు. అలాంటి ఆయనకు ఆలయానికి వెళ్లాలనే కోరిక లేదా అని నిలదీశారు.
వార్తలు
అమిత్ షాకు కేజ్రీవాల్ పలు ప్రశ్నలు
Advertisement
Advertisement
Advertisement


