SKLM: దోమల కాటు ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె. అనిత సూచించారు. బుధవారం డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి, దోమల నివారణపై ప్రతిజ్ఞ చేశారు.
వార్తలు
'ప్రజలు వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి'
Advertisement
Advertisement
Advertisement


