హైదరాబాద్: 28°C
వార్తలు

'టెట్‌ పేపర్లు ఎక్కడ ప్రింట్‌ చేశారో మంత్రికి తెలియదు'

Advertisement

మహారాష్ట్రలో టెట్ పరీక్ష లీక్ కావడంపై వివాదం రాచుకున్న వేళ BJP MLA సుధీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టెట్ పరీక్షా పేపర్లను ఎక్కడ ముద్రించారో విద్యాశాఖ మంత్రికి తెలియదన్నారు. ఆ విషయాన్ని స్వయంగా మంత్రే తనకు చెప్పినట్లు తెలిపారు. టెట్ క్వశ్చన్ పేపర్లు యూపీలో ముద్రించినట్లు మంత్రికి తెలియదని చెప్పారు. విద్యాశాఖ పనితీరులో ఉన్న తీవ్ర లోపాలకు ఈ ఘటనే నిదర్శనమన్నారు.

Advertisement

Advertisement