హైదరాబాద్: 28°C
వార్తలు

చింతలపూడిలో ఉపాధి కూలీల ధర్నా

Advertisement

AKP: దేవరాపల్లి మండలం చింతలపూడి సచివాలయం ఎదుట బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు ధర్నా నిర్వహించి పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. వీబీజీ రామ్‌జీ పథకాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement