హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా బోడ్రాయి, మైసమ్మ ఉత్సవాలు

Advertisement

WNP: ఖిల్లా ఘణపురం (మం) కమలుద్దీన్‌పూర్‌లో బోడ్రాయి పండుగ, కోట మైసమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో బోనం కుండలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఇలాంటి సంప్రదాయ పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.

Advertisement

Advertisement