హైదరాబాద్: 28°C
వార్తలు

'గ్రామీణ ఆవిష్కర్తలకు సువర్ణావకాశం'

Advertisement

ASR: హనీ బీ నెట్వర్క్ క్రియేటివిటీ అండ్ ఇన్‌క్లూసివ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ కోసం గ్రామీణ ఆవిష్కర్తలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఉత్తమ ఆవిష్కరణలకు రూ.5లక్షలు, రూ.3లక్షలు, రూ.2లక్షల బహుమతులు, మరో 12ఆవిష్కరణలకు రూ.50వేల చొప్పున బహుమతులు ఉంటాయన్నారు. అక్టోబర్-31లోగా రైతులు, విద్యార్థులు, యువత తదితర ఆవిష్కర్తలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement