హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మూకశ్మీర్‌లో వరద బీభత్సం

Advertisement

జమ్మూకశ్మీర్ అనంతనాగ్‌లో వరద బీభత్సం సృష్టించింది. లార్నూలోని గురిద్రమన్ గ్రామాన్ని వరద ముంచెత్తింది. దీంతో వేలాది ఇళ్లు నీట మునిగాయి. ఈ గ్రామంలోని పాఠశాలలోకి వరద చేరడంతో గ్రామస్తులంతా స్కూల్ విద్యార్థులను సురక్షితంగా రక్షించారు. వెంటనే రంగంలోకి దిగిన SDRF బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Advertisement