హైదరాబాద్: 28°C
వార్తలు

'ఏలియన్స్ ఎంట్రీ' డాక్యుమెంటరీ గ్లింప్స్ విడుదల

Advertisement

GNTR: గ్రహాంతర వాసులు–మానవాళి సహజీవనం కథాంశంతో దర్శకుడు స్టైల్ రవి రూపొందిస్తున్న ఏలియన్స్ ఎంట్రీ డాక్యుమెంటరీ గ్లింప్స్‌ను మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ మంగళగిరిలో విడుదల చేశారు. భూమి ట్రాన్సిట్ జోన్‌లో 1715 నక్షత్రాల పరిశోధన నుంచి స్ఫూర్తి పొందామని దర్శకుడు తెలిపారు. ఏఐ, వీఎఫ్ఎక్స్‌తో అత్యాధునిక ప్రమాణాలతో రూపొందిస్తున్నారన్నారు.

Advertisement

Advertisement