దేశంలో సనాతన ధర్మంపై విశ్వాసం ఉన్న ఏకైక పార్టీ ఆప్ అని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ వెల్లడించారు. తమ హయాంలో ప్రజలకు ఉచిత తీర్థయాత్రలు నిర్వహించామని చెప్పారు. పంజాబ్‌లో కాళీమాత, లవకుశ్ ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నామని.. భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన అందించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నామని తెలిపారు.
వార్తలు
సనాతన ధర్మాన్ని విశ్వసించే ఏకైక పార్టీ ఆప్: కేజ్రీవాల్
Advertisement
Advertisement
Advertisement


