హైదరాబాద్: 28°C
వార్తలు

'బాధితులకు న్యాయం జరిగేలా కేసుల పరిష్కారం చేయాలి'

Advertisement

PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మే-2026 నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ బీ. కృష్ణారావు పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, రౌడీషీటర్లపై నిఘా, PGRS ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు.

Advertisement

Advertisement