MNCL: మహిళలు, బాలికలు వేధింపులను సహించవద్దని, వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ హైమ పిలుపునిచ్చారు. బుధవారం లక్షెట్టిపేటలోని జెడ్పీ బాలికల సెకండరీ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ షీ టీమ్ సిబ్బంది మహిళల కోసం అమలు చేస్తున్న భద్రతా చర్యలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
వార్తలు
మహిళలు భద్రతపై అవగాహన సదస్సు
Advertisement
Advertisement
Advertisement


