హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం సహాయ నిధి పేదల ఆరోగ్య ప్రదాయిని.

Advertisement

 SRD: సీఎం సహాయ నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేయడం వల్ల నిరుపేదలకు వరప్రదాయినిగా మారిందని ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు అన్నారు. బుధవారం కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు సుమారు రూ.6 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీకాంత్ రెడ్డి, మాణిక్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement