NRML: పట్టణంలోని వెంకటాపూర్ కాలనీకి చెందిన కుటుంబాలను మాజీ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. వెంకటాపూర్‌లోని కొత్తూరు ముత్యం రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు సగం శంకర్, శాంతినగర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇస్తూ ఆర్థిక సాయం అందించారు.
వార్తలు
కుటుంబానికి అండగా ఉంటాం
Advertisement
Advertisement
Advertisement


