NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు, నూతన కార్యవర్గ ఏర్పాటుపై తనను సంప్రదించకపోవడం బాధాకరమని అన్నారు. మునుగోడు నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే ఉన్నప్పటికీ తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంట్లో సీఎం రేవంత్ వ్యవహారశైలి అస్సలు బాగోలేదన్నారు.
వార్తలు
మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


