VSP: పెదగంట్యాడ బీసీ రోడ్ విస్తరణ పనుల నేపథ్యంలో న్యూ పోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను 76వ వార్డు బాలచెరువులోని పాత మీ సేవ కేంద్రానికి తాత్కాలికంగా తరలించనున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. అనంతరం దయాళ్‌నగర్ సమీపంలోని టిడ్కో హౌసింగ్ వద్ద శాశ్వత స్థలం కేటాయించి నూతన భవనం నిర్మిస్తామని చెప్పారు.
వార్తలు
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తాత్కాలికంగా తరలింపు
Advertisement
Advertisement
Advertisement


