SRD: సిర్గాపూర్ మండల ముబారక్పూర్ గ్రామంలో ఓటర్ల జాబితా సవరణ పై నేడు BLO సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఓటర్ ఫారం SIRలో నింపాల్సిన సమాచారం, ప్రభుత్వ సూచనలపై అవగాహన కల్పించారు. గ్రామంలో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు ఓటర్ జాబితాని సిద్ధం చేయాలని BLO రేణుక తెలిపారు ఈ కార్యక్రమంలో విట్టల్ సాగర్ తదితరులు ఉన్నారు.
వార్తలు
SRD: ఓటరు జాబితా సవరణపై అవగాహన
Advertisement
Advertisement
Advertisement


