TPT: సామాజిక పెన్షన్ల పంపిణీలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. చిత్తూరు నగరంలోని 49వ డివిజన్ రాజీవ్ గాంధీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నగరంలో 18,245 మందికి ప్రతి నెల రూ.8.13 కోట్ల పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
పెన్షన్ల పంపిణీలో రాష్ట్రం దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


