TPT: టీటీడీ ఆధ్వర్యంలో జూలై 3న శ్రీ వకుళామాత సన్నిధిలో నిర్వహించనున్న 'అక్షర గోవిందం- అన్నప్రాశన' కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు. తొలి రోజు 25 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన నిర్వహించనుండగా, జూలై 4 నుంచి ప్రతిరోజూ రెండు బ్యాచ్‌లలో కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
వార్తలు
జూలై 3న 'అక్షర గోవిందం- అన్నప్రాశన'
Advertisement
Advertisement
Advertisement


