హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖపై ప్రశ్న.. సైలెంట్‌గా వెళ్లిపోయిన జగన్‌

Advertisement

AP: వచ్చే ఎన్నికలు మావిగన్‌-అమరావతి మధ్య జరుగుతాయని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. రాజధానిగా అమరావతి కావాలనుకునేవారు టీడీపీకి, మావిగన్‌ కోరుకునేవారు వైసీపీకి ఓటు వేస్తారని చెప్పారు. అయితే వైజాగ్‌ రాజధాని అని గతంలో మీరు చేసిన ప్రకటన పోయినట్టేనా? అని ఓ జర్నలిస్ట్‌  ప్రశ్నించగా.. జగన్‌ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.

Advertisement

Advertisement