TVK MLAలను స్టాలిన్ ప్రలోభపెడుతున్నారని తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం తమ MLAలకు రూ.35 కోట్లు ఆశచూపారని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే టీవీకేకు వ్యతిరేకంగా ఓటేయాలని కోరారని.. కానీ ఆ ఆఫర్‌ను తమ MLAలు తిరస్కరించారని చెప్పారు. అన్ని ఆధారాలతో MLAలు పోలీసులకు ఫిర్యాదు చేశారని.. వెంటనే అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
వార్తలు
తమ ఎమ్మెల్యేలను స్టాలిన్ ప్రలోభ పెట్టారు: మంత్రి
Advertisement
Advertisement
Advertisement


