హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్ల అభివృద్ధికి హ్యామ్ పథకం ద్వారా భారీగా నిధులు

Advertisement

NRML: జిల్లా వ్యాప్తంగా ప్రధాన రోడ్ల అభివృద్ధికి హ్యామ్ (HAM) పథకం ద్వారా భారీగా నిధులు మంజూరయ్యాయి. R&B నివేదిక ప్రకారం 138.14 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణకు రూ.247.93 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్మల్ నియోజకవర్గానికి రూ.75.51 కోట్లు, ముధోల్‌కు రూ.97.16 కోట్లు, ఖానాపూర్‌కు రూ.75.26 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు.

Advertisement

Advertisement