హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య స్కాం.. బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు

Advertisement

అయోధ్య విరాళాల స్కాంపై కేంద్రానికి, యూపీ బీజేపీ ప్రభుత్వానికి ఆప్ అధినేత కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఈ కుంభకోణం దేశంలోని ప్రతి సనాతని హృదయాన్ని బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు బయటపడింది మంచుకోండలో చిన్న భాగం మాత్రమేనని.. ఇంకా చాలు విషయాలు బయటకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. బీజేపీ సనాతనాన్ని అధికారం, డబ్బు కోసమే ఉపయోగించుకుంటుందని ఆరోపించారు.

Advertisement

Advertisement