హైదరాబాద్: 28°C
వార్తలు

100% ఇంటింటి చెత్త సేకరణకు కమిషనర్ ఆదేశాలు

Advertisement

MDCL: యాప్రాల్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశుభ్రత చర్యలను సమీక్షించారు. ప్రతి ఇంటిని స్వచ్ఛ ఆటో డోర్-టు-డోర్ చెత్త సేకరణ వ్యవస్థలో భాగం చేయాలని అధికారులకు ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా 100 శాతం ఇంటింటి చెత్త సేకరణను అమలు చేసి, సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

Advertisement

Advertisement